నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలో కి ప్రవేశించ నున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి, భారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈసారి ఋతుపవనాలు వేగంగా కదులుతూ ఉన్నాయని, సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Today, heavy rains tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *