చరిత్రలో ఈరోజు

Date:03/01/2020

🌏 చరిత్రలో ఈరోజు 🌎

సంఘటనలు

1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.

2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.

🌻🌻జననాలు🌻🌻

1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.

1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)

1903: నిడుదవోలు వేంకటరావు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)

1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.

1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.

1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

1925: రాజనాల కాళేశ్వరరావు తెలుగు చిత్రాలలో ప్రతి నాయకుడు

🌹🌹మరణాలు🌹🌹

1984: బ్రహ్మ ప్రకాష్, ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)

1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)

1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)

1993: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (జ.1924)

2000: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)

2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)

🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷

🔻మహిళా టీచర్స్ డే.

 

తిరుమల\|/సమాచారం

 

Tags:Today in history

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *