చరిత్రలో ఈ రోజు ఆగస్ట్-12

అమరావతి ముచ్చట్లు:
 

🌸1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.

🌸1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. – అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది.

🌸1976: లండన్ లోని నేషనల్ థియేటర్ ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.

🌸1978: ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.

🌸2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.

🌸2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

🌸2010: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది

🌸2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.

🌼జననాలు🌼

💞1892: ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది.

💞1892: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)

💞1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)

💞1930: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.

💞1939: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)

💞1965: పల్లెర్ల రామ్మోహనరావు, కళాకారుడు, భజన కీర్తనల రచయిత.

💐మరణాలు💐

🍁30 బి.సి: క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి

🍁1944: కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).

🍁1945: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).

🍁2009: మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927).

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రపంచ ఏనుగుల దినోత్సవం

👉 అంతర్జాతీయ యువ దినోత్సవం.

👉 జాతీయ గ్రంథాలయ దినోత్సవం. (లైబ్రరీ డే)

🔎Events🔍

🌸1851: Isaac Singer patented the sewing machine he invented. With $40, he started a business in Boston.

🌸1936: All India Students Federation, (AESF – Akhil Bharat Vidyarthisamakhya), founded in Lucknow, Uttar Pradesh.

🌸1976: The British Queen opens the National Theater in London.

🌸1978: Ranga Reddy District came into existence in Andhra Pradesh.

🌸2009: Bhuvan, a technology that can see any part of the world, is created by ISRO scientists.

🌸2010: The government believes that girls in the United States are going through puberty too early, putting their health at risk.

🌸2010: Ramadan starts today in India this year

🌸2011: Elections to the Visakhapatnam Bar Association for the year 2011-12 were held on Friday. There were 2788 voters and 1791 people cast their votes. 997 people did not vote.

🌼Births🌼

💞1892: S.R. Ranganathan, Father of Indian Libraries. (d. 1972). India has declared his birthday as National Library Day.

💞1892: KA Neelakanta Shastri, South Indian historian, Padma Bhushan awardee. (d. 1975)

💞1919: Vikram Sarabhai, Indian physicist, pioneer of Indian space research system. (d. 1971)

💞1930: George Soros, Hungarian-American currency speculator, stock investor, businessman, philanthropist, political activist.

💞1939: Sushil Koirala, former Prime Minister of Nepal. (2016)

💞1965: Pallerla Rammohana Rao, artist, bhajan kirtan writer.

💐Deaths💐

🍁30 BC: Cleopatra commits suicide (age 39) in Alexandria, Egypt (b. 69 BC). She is known as Miss World. Queen of Egypt

🍁1944: Kaivaram Balamba, Annadata, founded a religious institution named Mangalagiri Annapurna Satram in 1926 (b.1849).

🍁1945: G.S. Arundel, third president of Theosophical Society, executive secretary of the Home Rule League (b. 1878).

🍁2009: Mallavarapu John, Telugu poet (b.1927).

🇮🇳National / Days🇮🇳

👉 World Elephant Day

👉 International Youth Day.

👉 National Library Day. (Library Day).

 

Tags: Today in history is August-12

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *