గడపగడపకు కాంగ్రెస్ఈరోజు 11వ రోజు
-విజయవంతంగా మందమర్రి పట్టణంలో దూసుకెళ్తున్న పాదయాత్ర
మందమర్రి ముచ్చట్లు:
పట్టణ కేంద్రం లో గడప గడపకు కాంగ్రెస్ 18 వవార్డుల్లో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించడం జరిగింది చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక నాయకుడు pcc మెంబర్ నూకల రమేష్ * గడప గడపకు పాదయాత్ర చేయడం జరిగింది ఈసందర్బంగా పీసీసీ మెంబర్ నూకల రమేష్ మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజక వర్గానికి స్థానిక నేతలు ఎమ్మెల్యే లుగా లేనందున ప్రజలకు అందుబాటులో ఉండక, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయడం జరిగింది స్థానిక 18వ వార్డు ఒర్రెగడ్డ గాంధీ నగర్ కాంట్రాక్ట్ బస్తి ఏరియాలో గడపగడపకు తిరిగి వారి సమస్యలు వాళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది స్థానిక ప్రజలు ఏరియాలో గోదావరి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాగే ఈ ఏరియాలో రోడ్లు డ్రైన్లు సరిగా లేవని స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగిందిగెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు మా ఏరియాకు రాలేదని మమ్మల్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు వాపోయారు ఈ సందర్భంగా ఏరియా వాసులు మాకు స్థానికంగా ఉండే అభ్యర్థినే మేము గెలిపించుకుంటామని వారు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిసి,డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్ గంధి రామచందర్ కాంగ్రెస్ Sc సేల్ పట్టణ అధ్యక్షులు నెర్వేట్ల శ్రీనివాస్, మహిళా ప్రెసిడెంట్ గడ్డం రజిని పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎండి జమీల్ , ప్రధాన కార్యదర్శి ఎం డి సుకుర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమాల్ పూరి నర్సోజి బూడిద శంకర్ పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు బందెల రంజిత్ కుమార్ వడ్లూరి సునీల్ కుమార్ శ్రీకాంత్ పిట్టల కిషోర్ కుమార్ మహిళా కాంగ్రెస్ నాయకులు నూగురి రాధా దాసరిస్రవంతి దరిపెళ్లి స్వరూప సునీత సంధ్యారాణి పోతర వేణి వినయ్ కృష్ణ కనకం రాజు మండల కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ జు తిరుపతి మరాఠీ శంకర్ ఆకుల అంజి ఐలయ్య పద్మ సుదీప కాంగ్రెస్, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:Today is the 11th day of Gadapagadapaku Congress
