నేడే అంబేద్కర్‌ 128వ జయంతి వేడుకలు

Today is the 128th birth anniversary of Ambedkar

Date:13/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారతరాజ్యాంగా నిర్మాత డాక్టర్‌ బిఆర్‌సాహెబ్‌ అంబేద్కర్‌ 128వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎంఆర్పీఎస్‌ కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి శనివారం విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని, అంబేద్కర్‌ ఆశయాలను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అశోక్‌ , జెవి.నాగరాజ, సుమిత్ర రమణ, నరసింహులు, బి.నరసింహులు, సి.శంకర, రామచంద్రయ్య, వెహోగిలప్ప, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

 

గడ్డివామి దగ్ధం రూ.75 వేలు నష్టం

Tags: Today is the 128th birth anniversary of Ambedkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *