Natyam ad

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

-ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే.

 

Tags: Today is the last chance to register to vote

Post Midle