నేడే టి20 అంతర్జాతీయ వరల్డ్ కప్ ఫైనల్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా.భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి.

 

 

 

Tags:Today is the T20 International World Cup Final

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *