నేడు ముక్కెళ్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం… ఎంపీడీవో విజయ లలిత

తుగ్గలి ముచ్చట్లు:


తుగ్గలి మండల పరిధిలోని గల ముక్కెళ్ల గ్రామం నందు బుధవారం,గురువారాలలో రెండు రోజులపాటు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హాజరవుతున్నారని తుగ్గలి ఎంపీడీవో విజయ లలితా తెలియజేశారు. రెండు రోజులపాటు ముక్కెళ్ల గ్రామంలో జరగబోయే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో విజయ లలిత తెలియజేశారు.

 

Tags: Today, our government’s program for Gadapa Gadapa in Mukkella village…MPDO Vijaya Lalita

Leave A Reply

Your email address will not be published.