నేడు మైండ్ స్పెస్ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Date:08/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట లో  భాగంగా  రూ. 108.59కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మైండ్ స్పె స్ జంక్షన్ ఫ్లై ఓవర్ శుక్రవారం నాడు నగరవాసులకు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్,   జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఈ  ఫ్లై ఓవర్ ను  శుక్రవారం ఉదయం 10:30గంటలకు ప్రారంబిస్తారు.
Tags: Today the Mind Spence Junction flyover begins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *