Today's calendar

Today's calendar

Date:14/12/2019

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌸ఈనాటి పంచాంగం🌸
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

వారం … స్థిరవాసరే 【 శనివారం 】
శ్రీ వికారి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,

తిధి : విదియ ఉ9.44
తదుపరి తదియ,
నక్షత్రం : ఆర్ద్ర ఉ7.21
తదుపరి పునర్వసు
యోగం : శుక్లం ఉ11.49
తదుపరి బ్రహ్మం
కరణం : గరజి ఉ9.44
తదుపరి వణిజ రా9.07
ఆ తదుపరి భద్ర/విష్ఠి,

వర్జ్యం : రా7.03 – 8.37,
దుర్ముహూర్తం : ఉ6.25 – 7.52,
అమృతకాలం : తె4.26 – 6.00,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం. : మ1.30 – 3.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.25,
సూర్యాస్తమయం : 5.24,

దివ్యవాణి

మానవుడు ప్రతీసారి తన సిద్ధాంతాల ప్రకారం జీవించాలని,
తను అనుకున్న విధముగా జరగాలని తలుస్తుంటాడు.
ఈ భావనే మానవుని అసంతృప్తికి, అశాంతికి, అధోగతికి కారణమైతుంది..
నిజానికి మన సిద్ధాంతాలు మనకుంటే భగవంతుని సిద్ధాంతాలు భగవంతునికుంటాయి.
ఎవరి నుండైనా ఏదైనా ఆశించడం వలననే మనశ్శాంతి లోపిస్తుంటుంది.
విభిన్న ఆలోచనలతో, కుతంత్రాలతో నిండిపోయి ఉన్న మనస్సు కల్పించే సిద్ధాంతాల ప్రకారం కాక భగవంతుని సిద్ధాంతాల ప్రకారం నడచుకుంటే ఈ ఊహలు, భ్రమలు ఏవీ ఉండవు. ఇట్టి వారిని అన్ని వేళలా భగవంతుడే ఆదుకుంటాడు.
ఇంకా భగవంతుని ఇష్ట ప్రకారం నడచుకునే వారికి ఎంతటి కష్టమైనా సరే తేలికైపోతుంది.
సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. మనశ్శాంతికి ఏ లోటునూ ఉండదు.

🌸శుభమస్తు🌸
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 

Tags:Today’s calendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *