Today's calendar

Today's calendar

Date:05/12/2019

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏

గురువారం (బృహస్పతివాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం

దక్షిణాయనం హేమంతఋతువు

మార్గశిర మాసం శుక్ల పక్షం

తిధి:నవమి రా.తె3.00 తదుపరి దశమి

నక్షత్రం:పూర్వాభాద్ర రా7.51 తదుపరి ఉత్తరాభాద్ర

యోగం:వజ్రం సా4.16 తదుపరి సిద్ధి

కరణం:బాలువ మ1.55 తదుపరి కౌలువ రా.తె3.00 ఆ తదుపరి తైతుల

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తం:ఉ10.00 – 10.44 & మ2.24 – 3.08

అమృతకాలం:ఉ10.59 – 12.45

రాహుకాలం:మ1.30 – 3.00

యమగండం:ఉ6.00 – 7.30

సూర్యరాశి : వృశ్చికం

చంద్రరాశి : కుంభం

సూర్యోదయం : 6.19

సూర్యాస్తమయం : 5.20

🙏శుభమస్తు🙏

 

క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం

 

Tags:Today’s calendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *