Today's calendar

Today's calendar

Date:10/12/2019

ఈనాటి పంచాంగం

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏

మంగళవారం (భౌమ్యవాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం

దక్షిణాయనం హేమంతఋతువు

మార్గశిర మాసం శుక్ల పక్షం

తిధి :త్రయోదశి ఉ9.57 తదుపరి చతుర్థశి

నక్షత్రం: కృత్తిక తె6.12 తదుపరి రోహిణి

యోగం :శివం సా5.07 తదుపరిసిద్ధం

కరణం :తైతుల ఉ9.57 తదుపరి గరజి రా10.28 ఆ తదుపరి వణిజ

వర్జ్యం సా5.32 – 7.13

దుర్ముహూర్తం :ఉ8.34 – 9.18 & రా10.34 – 11.26

అమృతకాలం :తె3.40 – 5.21

రాహుకాలం :మ3.00 – 4.30

యమగండం:ఉ9.00 – 10.30

సూర్యరాశి : వృశ్చికం

చంద్రరాశి : మేషం

సూర్యోదయం : 6.23

సూర్యాస్తమయం : 5.22

🌹పారణ చతుర్థశి🌹

🙏శుభమస్తు🙏

 

అండర్ 12,14 ఫుట్ బాల్ సెలెక్షన్స్ కు భారీ స్పందన

 

Tags:Today’s calendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *