టుడే న్యూస్ అప్డేట్స్

Date:03/01/2020

👉►నేడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన..

👉►ఏలూరులో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం..

👉►ఉదయం తాడెపల్లి నుంచి బయలుదేరనున్న జగన్‌ ..

👉►విజయవాడ స్వరాజ్య మైదానంలో నేటి నుంచి 31వ పుస్తక మహోత్సవం ప్రారంభం..

👉►సాయంత్రం పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌..

👉►ఈ నెల 12 నుంచి 31 వరకు జరగనున్న పుస్తక మహోత్సవం..

👉►నెల్లూరు: నేటి నుంచి నెల్లూరులో ఫ్లెమింగో ఫెస్టివల్..

జాతీయం:

👉►నేడు కేంద్ర కెబినెట్‌ భేటీ
►ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం..

👉►కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారిగా సమీక్ష..

తెలంగాణ

👉►ఆదిలాబాద్‌: నేడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమతా కేసు విచారణ..

👉►ముగ్గురు నిందుతులను విచారించనున్న ధర్మాసనం.

 

ప్రత్యేక అలంకరణలో శ్రీ విరూపాక్షి మారెమ్మ!

 

Tags:Today’s News Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *