టుడే న్యూస్ అప్డేట్స్

టుడే న్యూస్ అప్డేట్స్

Date:05/01/2020

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు:

👉► ఆపరేషన్‌ మస్కాన్‌లో 3,636 మంది  బాలల గుర్తింపు..

👉► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు..

👉► నేడు కూడా తనిఖీలు..

👉► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

👉​​​​►రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ..

👉► నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష ..

👉►  నేడు అర్ధరాత్రి  తర్వాత  తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు..

👉►  రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ..

👉►  నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు..

👉►  శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..

తెలంగాణ

👉► పురపాలక రిజర్వేషన‍్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి..

👉► నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం..

👉► బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ!..

👉►  ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సీపీ, మేయర్‌, ట్రాఫిక్‌ పోలీసులు..

👉►  క్యాట్‌  ఫలితాలు విడుదల..

👉► వరంగల్‌ నిట్‌ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు..

జాతీయం

👉► జేఈఈ  మెయిన్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్‌టీఏ ..

👉► రేపటి నుంచి ఈ నెల 11 వరకు..

👉► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌..

👉► న్యూమరికల్‌ వ్యాల్యూ సబ్జెక్టు‍కు ఐదు ప్రశ్నలు..

స్పోర్ట్స్‌

👉► నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్‌ తొలి టి20 మ్యాచ్‌ ..

👉► రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1 లో ప్రత్యక్ష ప్రసారం..

అంతర్జాతీయం

👉► ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ భారత్‌ రాక వాయిదా..

 

బస్సు ట్యాంకర్ డీ…10మంది విద్యార్థులకు గాయాలు

 

Tags:Today’s News Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *