జోరుగా తెదేపా సభ్యత్వ నమోదు

Together Together Membership Registration

Together Together Membership Registration

Date:25/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని దేవి రెడ్డి పల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం స్థానిక ఎంపీటీసీ ముబారక్ తాజ్ ఆధ్వర్యంలో జరిగింది. రెండవ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కృష్ణా రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, బషీర్, మున్వర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని యువకుడికి గాయాలు

Tags:Together Together Membership Registration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *