పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పాటు పడాలి

Date:05/06/2020

ఖానాపుర్  ముచ్చట్లు:

పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఖానాపుర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలోముఖ్య అతిధిగా ఖానాపుర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్ హజరై పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడాలని సూచించారు.విరివిగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసంచేస్తే పీడీ యాక్ట్ కేసులు

Tags: Together with protecting the environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *