యాబై ఏడు కోట్ల రూపాయలకు టోకరా

నందిగామ  ముచ్చట్లు:
ఒక రైస్ మిల్లు యజమాని రైతులకు యాబై ఏడు కోట్ల రూపాయలకు టోకరా వేసిన ఘటన ఇది. విజయవాడ శివారు ఎనికేపాడు లోని పల్లవి రైస్ మిల్ యజమాని తాటికొండ విశ్వనాధం పై జగయ్యపేట లో రైతులు పిర్యాదు చేసారు. ఆంద్రప్రదేశ్ లోని రైతులకు 57 కోట్లు రూపాయలు పల్లవి రైస్ మిల్ యాజమాన్యం ఎగ్గోట్టినట్లు వారు ఆరోపించారు. పల్లవి రైస్ యజమాని,  జగ్గయ్యపేట రైతులకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు బకాయి ఉన్నాడని వారు అంటున్నారు.  ఈ నేపధ్యంలో డియస్పీ నాగేశ్వర రెడ్డి, పల్లవి రైస్ మిల్ యజమాని తాటికొండ విశ్వనాథంను అదుపులోనికి తీసుకొని నందిగామ డియస్పీ ఆఫీస్ లో విచారించారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Tokara for fifty-seven crore rupees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *