Natyam ad

ఉద్యోగాల పేరుతో టోకరా

గుంటూరు ముచ్చట్లు:

గత తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాస్తవ్యుల వద్ద  3 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై రాత్రి 10  గంటలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ ను చిలకలూరిపేట పోలీసులు  అరెస్టు చేసారు. మొత్తం 3 కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మిత్ర బృందంతో కలిపి మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉంటుందని బాధితులు ఆరోపంఇచారు.

 

Tags; Tokara in the name of jobs

Post Midle
Post Midle