టీకాల పేరుతో నిర్మాత సురేష్ బాబుకు టోకరా

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

టీకాలు ఇప్పిస్తా నంటు ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబుకు ఒక వ్యక్తి టోకరా పెట్టాడు. తన వద్ద 500 టీకాలు ఉన్నాయని, తన భార్య అకౌంట్ కు రూ లక్ష బదిలీ చేస్తే వాటిని ఇస్తానని నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అతని మాటలు నమ్మిన సురేష్ బాబు ఆ మేరకు డబ్బు అతని భార్య పేరుకు పంపారు. ఆ డబ్బు డ్రా చేసుకున్న నాగార్జున రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీనిపై సురేష్ బాబు సహాయకుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Tokara to producer Suresh Babu under the name of Vaccines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *