Natyam ad

రేపు మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్

తణుకు ముచ్చట్లు:

ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి  బయలుదేరుతారు.తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక  చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్  దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

 

Post Midle

Tags: Tomorrow we are all ready – 17th day schedule

Post Midle