కరోనాతో మావోయిస్ట్ అగ్రనేత మృతి

కొత్తగూడెం ముచ్చట్లు :

 

 

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యప నారాయణ అలియాస్ హరిభుషన్ కరోనా తో మృతి చెందారు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్ ధృవీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం పలు వార్తలు రావడంతో పోలీసులు సమాచారం సేకరించారు. హరిభూషన్ ఈ నెల 21 న కరోనాతో చనిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ తెలిపారు. కరోనాకు గుండెపోటు తోడు కావడంతో చనిపోయినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరైనా కరోనాతో బాధపడుతూ ఉంటే చికిత్స అందించడానికి సిద్దంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Top Maoist leader killed in Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *