Tourism scrutinized the land

టూరిజం భూమి పరిశీలిన

Date:21/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిహిల్స్లో టూరిజం ఆధీనంలోని మూడు ఎకరాలను సోమవారం అధికారులు పరిశీలించారు. ఏడాది క్రితం రెవెన్యూశాఖ టూరిజంశాఖకు ప్రకృతి అధ్యాయన కేంద్రం సమీపంలో మూడు ఎకరాలు కేటాయించింది. దీనిని టూరిజం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇందులో పర్యాటకశాఖ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై జిల్లా పర్యాటకశాఖాధికారి చంద్రమౌలి, ఏఈ శ్రీనివాసులు, సిబ్బంది మూడుఎకరాలను పరిశీలించారు. మూడు ఎకరాల చూట్టు కంచెవేసి భద్రపరచడంతో పాటు అభివృద్ధి పనుల విషయమై నివేదికలు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఘనంగా అమరవీరుల దినోత్సవం

Tags: Tourism scrutinized the land

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *