టర్కీ రాయబారితో పర్యాటక శాఖ కార్యదర్శి భేటీ

Tourism Secretary meet with Turkish Ambassador

Tourism Secretary meet with Turkish Ambassador

Date:16/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో టర్కీ దేశ రాయబారి అద్నాన్ అల్తాయ్ అల్టినోర్స్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టర్కీ దేశ పర్యాటక మరియు సాంస్కృతి సాంప్రదాయాల పై హైదరాబాద్ లో టర్కీస్ వీక్ గా నిర్వహించటం తోపాటు టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ లో హైదరాబాద్ వీక్ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. టర్కీ దేశంతో హైదరాబాద్ నగరానికి గతం నుంచి మంచి స్నేహపూర్వక సంబందాలు ఉన్నాయన్నాయన్నారు . అందులో భాగంగా హైదరాబాద్ , తెలంగాణ ప్రాంత సంస్కృతి మరియు సాంప్రదాయాలను టర్కీ దేశంలో  పరిచయం చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. టర్కీ దేశానికి చెందిన కోన్ని కంపనీలు మ్యూజీక్ మెట్లు ను తయారు చేస్తున్నాయని వాటిని మన హైదరాబాద్ నగరానికి పరిచయం చేసే విధంగా వారిని ఆహ్వానిస్తూమన్నారు.
Tags: Tourism Secretary meet with Turkish Ambassador

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *