Date:25/01/2021
విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగుడ ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఆదివారం సందర్శకుల సందడి పోటెత్తింది.మైదాన ప్రాంతాలు,వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చి చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు.అక్కడ బ్యాంబు చికెన్ వ్యాపారం జోరుగా సాగింది.అరుకు…పాడేరు ప్రధాన మార్గం లోని చెట్ల కింద వన భోజనాలు చేస్తూ ఫోటోలు దిగుతూ సందడి చేస్తూ దర్శనమిచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Tourists flock to Dumbrigade Chaparai Falls