మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోగ్రాభి అభినందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కోరుట్ల ముచ్చట్లు:
కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన మాజీ కౌన్సిలర్, పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోగ్రాభి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రఅధ్యక్షుడు , మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం
గాంధీభవన్ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సభ్యత్వ నమోదు సమీక్ష నిర్వహించగా కోరుట్ల నియోజకవర్గంలో సోగ్రాభి కాంగ్రెస్ పార్టీ సభ్యత్య నమోదు ముందుండగా సోగ్రాబీతో నేరుగా రేవంత్ రెడ్డి మాట్లాడి అభినందనలుతెలిపారు.ఆనంతరం
జువ్వాడి నర్సింగ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎన్రోలర్ 400 పై చిలుకు సభ్యత్వాలు చేయాలని చేసిన వారితో రెవంత్ రెడ్డి స్వాయంగా మాట్లాడతారని అన్నారు ..తమకు ఈ అవకాశం
ఇచ్చిన జువ్వాడి నర్సింగరావు,కృష్ణారావులకు సోగ్రాభి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: TPCC President Rewanth Reddy congratulated Women Congress President Sograbhi