పన్నెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్

Date:14/09/2020

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో అంతరాష్ట్ర రహదారిపై  ఒక లారీ అకస్మత్తుగా ఆగిపోయింది. దాంతో సుమారు ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.  లారీలు, నిత్యావసర వస్తువుల వాహనాలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ దాదాపు పన్నెండు గంటలు కొనసాగింది. రోడ్డు మొత్తం గుంతల మయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపించారు.

 

భారీ వర్షానికి నీట మునిగిన పంటపొలాలు

Tags:Traffic jam for twelve hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *