Tragedy in Nellore

నెల్లూరులో విషాదం

– పిడుగులు పడి 7 మంది మృతి

Date:09/04/2020

నెల్లూరు ముచ్చట్లు:

ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన రావడంతో పిడుగులు పడి నెల్లూరు జిల్లాలో 7 మంది మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాను విషాదంలో ముంచింది. గురువారం సాయంత్రం పిడుగులు పడి దగదర్తి మండలం చెన్నూరులో ముగ్గరు మృతి చెందారు. అలాగే నాయుడుపేట మండలంలో ఇద్దరు మృతి చెందారు. ఆలూరులో ఒకరు, బోగోలులో మరోకరు మృతి చెందగా జిల్లాలో మృతుల సంఖ్య 7కు చేరింది. దీనిపై అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కమిషనర్‌ వర్మ రూ.1.10 లక్షలు విరాళం

Tags: Tragedy in Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *