Natyam ad

పఠాన్ చెరువులో విషాదం

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


జిల్లాలోని పటాన్‌చెరు  మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. కాగా వీరి బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Tags: Tragedy in Pathan pond

Post Midle
Post Midle