ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో విషాదం 

Date:08/08/2020

కడప ముచ్చట్లు:

కుటుంబ సమస్యలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తండ్రి బాబురెడ్డి.తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కూతుర్లు రైలు కిందపడి ఆత్మహత్య.పెద్ద కూతురు శ్వేత ను భర్త వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాబురెడ్డి సెల్ఫీ వీడియో.అక్కతో పాటు ఆత్మహత్య చేసుకున్న సాయి ఇంజనీరింగ్ విద్యార్థి.ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మాణిక్యాలరావు సంతాపసభ

Tags: Tragedy in Proddatur YMR Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *