భద్రాద్రి జిల్లాల సాంబాయిగూడెంలో విషాదం..

భద్రాద్రి ముచ్చట్లు:

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి.తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తుండగా కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.కారు డోర్ లాక్‌ కావడంతో అందులోనే చిక్కుకుపోయిన చిన్నారి సాయి నిఖిత.ఉదయం నిద్రలేచిన తర్వాత పాప కనిపించకపోవడంతో వెతికిన తల్లిదండ్రులు.కారులో స్పృహతప్పి పడిపోయి ఉన్న చిన్నారిని గుర్తింపు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి.

 

Tags: Tragedy in Sambaigudem of Bhadradri districts..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *