లింబద్రి గుట్ట జాతరలో విషాదం చోటు

Tragedy in the Limbadri horoscope

Tragedy in the Limbadri horoscope

Date:15/11/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లా లింబద్రి  జాతరలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి ఆ సరదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే భీంగల్ లోని లింబద్రి గుట్ట జాతరలో నిజామాబాద్ జిల్లా బిచ్కుంద కి చెందిన రవి తన స్నేహితులతో కలిసి జాతరకి వచ్చాడు గుట్ట కి దిగువన జాయింట్ విల్లు ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అమితు దం అని జాయింట్ విల్లు ఎక్కడు అది వేగంగా తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇది చూసిన కొందరు యువకులు కేకలు వేయడంతో జాయింట్ విల్ ని ఆపివేసి హుటాహుటిన స్థానికులు అతడిని  ఆసుపత్రికి తరలించరూ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

 

తెలంగాణ పీసీసీ పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

 

Tags:Tragedy in the Limbadri horoscope

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *