ఉత్తరప్రదేశ్ లో విషాదం

యూపీ ముచ్చట్లు :

 

ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా జిల్లా కగారోనా ప్రాంతంలో గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Tragedy in Uttar Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *