చిత్తూరులో స్వ్కాయ్ మార్సల్‌లో శిక్షణ
చిత్తూరు ముచ్చట్లు:
స్వ్కాయ్ మార్సల్‌లో శిక్షణకార్యక్రమం చిత్తూరులో నిర్వహించారు. స్వ్కాయ్ అధ్యక్షుడు అర్షద్‌అలి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి చిత్తూరు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరుణ, ఐహెచ్‌ఆర్‌సీపీ నేషనల్ కార్యదర్శి శోభరాణి, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా నుంచి శిక్షకులు రఫిక్ అహమ్మద్, సతీష్‌బాబు, సాధిక్, కుమరేష్, అనిల్‌కుమార్, ఖాదర్, ఉమర్‌ఫరుక్, మన్సూర్‌బాషా, సయ్యద్ ఇబ్రహిం హాజరైయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వ్కాయ్ కరాటేలో శిక్షణ ఇచ్చారు. 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: Training in Svkai Martial
