సచివాలయ వైద్య సిబ్బందికి శిక్షణ

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో సచివాలయ ఉద్యోగాలలో నియమితులైన వైద్య సిబ్బందికి గురువారం శిక్షణ ఇచ్చారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చి ప్రాథమిక చికిత్సలు చేపట్టాల్సిన విధివిధానాలను వివరించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అందజేసిన కరదీపికలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విజయలక్ష్మీ , హరినాథరెడ్డి, మురళి, మౌలి, పద్మా తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ జయంతి వేడుకలు

Tags: Training of Secretariat medical staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *