ఆంగ్లబాష బోదనపై ఉపాధ్యాయులకు శిక్షణ

Date:12/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో ఆంగ్లబాష బోదనపై ఉపాధ్యాయులకు బుధవారం రెండవ రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షకులుగా డీఆర్‌పీలు హరికిషోర్‌రెడ్డి, నాగరాజ, బుడ్డన్న, శరత్‌లు ఉపాధ్యాయులకు గుణాత్మక బోదన విధి విదానాలను వివరించారు. ఈ సందర్భంగా హరికిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ పై ఉపాధ్యాయులు తగిన మెలుకవలు గ్రహించి విద్యార్థులకు బోధించాలన్నారు. ఇంగ్లీష్ బాష విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలని సూచించారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు గతంలో ఇం•ష్‌ను అభ్యసించడం కష్టతరంగా మారిందన్నారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యలు లేకుండ చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్  బోదనను ప్రవేశపెట్టిందన్నారు. ఈ బోదన కార్యక్రమాలను ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ ను అందించాలని కోరారు.

అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

Tags; Training of teachers on English language teaching

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *