గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ

బద్వేలు ముచ్చట్లు:

బద్వేల్ మండల వ్యవసాయాధికారి వారి కార్యాలయము లో జిల్లా వనరుల కేంద్రం వారికి అద్వర్యం మంగళవారం లో బద్వేలు  డివిజన్ పరిధిలోని బద్వేలు, అట్లూరు, గోపవరం మరియు సిద్ధవటం,  మండల లోని  గ్రామ వ్యవసాయ సహాయకులకు మంగళవారం  శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో వరి పైరులో సస్యారక్షణ, నీటియాజమానము, మరియు సూక్ష్మ పోషకాలగురించి ఎఫ్ టి సి, ఏ డి ఏ  రమణా రెడ్డి  వివరించడం జరిగినది, కె వి కే వనిపెంట సైంటిస్ట్  ఫిరోజ్ హుస్సేన్  మామిడి మరియు కూరగాయల పంటల గురించి వివరించడం జరిగినది, ఈ శిక్షణా కార్యక్రమంలో బద్వేల్ మండల వ్యవసాయా అధికారి కె. చంద్రమోహన్ రెడ్డి. పాల్గొనడం జరిగినది,శిక్షణా అనంతరం డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను  సందర్శించడం జరిగినది, ల్యాబ్  వ్యవసాయ అధికారి   మాధురి ల్యాబ్  లో జరిగే ఎరువులు మరియు విత్తనాలు విశ్లేషణ గురించి వివరించడం జరిగినది.

 

Tags: Training of Village Agricultural Assistants

Leave A Reply

Your email address will not be published.