వృత్తినైపుణ్యతపై శిక్షణ

Training on professionalism

Training on professionalism

Date:19/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో వృత్తినైపుణ్యతపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎఫ్‌డిసి, సిటికాన్‌ ఆధ్వర్యంలో స్కిల్డ్డెవలెఫ్‌మెంట్‌పై గురువారం కేరళ నుంచి వచ్చిన ఆసెసర్‌ సుబేర్‌, సేతుమాదవన్‌లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా 90 మంది దివ్యాంగులకు ఊరగాయాల తయారీ, టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చారు. అలాగే శిక్షణ పొందిన మహిళలకు, దివ్యాంగులకు ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవి, లక్ష్మిదేవి, ఏవిఎస్‌ సంస్థ మునిరాజు, మల్లిక, లక్ష్మిదేవి, గిరిధర్‌, పావని, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

వృత్తినైపుణ్యతపై శిక్షణhttps://www.telugumuchatlu.com/training-on-professionalism/

Tags; Training on professionalism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *