మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా బదిలీ

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల మెడికల్‌ ఆఫీసర్‌ సోనియాను బదిలీ చేస్తూ డిఎంఅండ్‌ హెచ్‌వో పెంచలయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్‌ను బదిలీ చేయాలని గత వారం మంత్రి సోదరుడు , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపారు. డాక్టర్‌ సోనియాను మదనపల్లె క్వారంటైన్‌ సెంటర్‌కు బదిలీ చేశారు. చౌడేపల్లె మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటశ్రీకాంత్‌ను పుంగనూరు పిహెచ్‌సికి మెడికల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ తక్షణం ఇరువురు విధుల్లో చేరాలని ఆదేశించారు.

పుంగనూరు జమీందారిని, మాజీ ఎమ్మెల్యే రాణిసుందరమ్మణ్ణి మృతి

Tags: Transfer of Medical Officer Sonia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *