అంతర్ రాష్ట్ర డిప్యుటేషన్ పై ఏపికి బదిలీ….!!

తెలంగాణ ముచ్చట్లు:

 

ఏపి ప్రభుత్వ అభ్యర్ధన మేరకు, తెలంగాణ కేడర్ IPS అధికారి సుబ్బారాయుడు ను మూడు సంవత్సరాల డిప్యుటేషన్ పై ఏపికి‌ బదిలీ చేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం.CBN కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సుబ్బారాయుడుIPS కు ఏపిలో కీలక పోస్టింగ్ దక్కనుందని సమాచారం…!!

 

Tags: Transfer to AP on inter state deputation…!!

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *