కడప టు టౌన్ ఎస్.ఐవీఆర్ కు బదిలీ

కడప ముచ్చట్లు :

 

కడప టూ టౌన్ ఎస్.ఐ జీవన్ రెడ్డి ని వి.ఆర్ కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఓ  యువకుడిపై చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో విచారణ జరిపి ఎస్.ఐ ని వి.ఆర్.కు బదిలీ చేస్తూ ఎస్.పి ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ మేరకు  ఎస్.ఐ జీవన్ రెడ్డి వి.ఆర్ లో రిపోర్ట్ చేసుకున్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags; Transfer to Kadapa Two Town SIVR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *