ఏపీలో కీలక IAS ల బదిలీలు.

అమరావతి ముచ్చట్లు :

సీఎం స్పెషల్ సి ఏస్ గా పూనం మాలకొండయ్య.వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మధుసూదన రెడ్డి.పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్.ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న.

Post Midle

వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే.హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్.

శెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్.శెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం.

 

Tags:Transfers of key IASs in AP.

Post Midle