పుచ్చకాయ ల మాటున ఎర్రచందనం రవాణా

నెల్లూరు ముచ్చట్లు :

 

 

పుచ్చకాయలు మాటున తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరు పాళెం చెక్ పోస్ట్ వద్ద అటవీశాఖ అ ధికారులు సోదాలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేశారు. పుచ్చకాయలు లోడులో తరలిస్తున్న 30 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాట ఏస్ వాహ నాన్ని సీజ్ చేశారు. డ్రైవర్, మరో వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Transport of red sandalwood through watermelons

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *