Date:13/07/2020
ఢిల్లీ ముచ్చట్లు:
లక్షల కోట్ల నిధులతో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన #తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి సంపదపై #పినయరాయి కమ్యూనిస్టు గూండాల కన్ను పడింది.దీనిపై #ట్రావెన్కోర్ వంశస్తంలు సుప్రీంకోర్టులో కేసువేసి 9 ఏళ్ళుగా పోరాడి చివరకు విజయం సాధించారు….!!జిల్లా జడ్జి సూపర్ విజన్లో ట్రావెన్కోర్ వంశస్తుల ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నడిచేలా ఈరోజు సుప్రీం కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది….!!#సుప్రీంకోర్టు తీర్పుతో ఆనందంలో ట్రావెన్కోర్ వంశస్తులు .
లక్షల కోట్ల నిధులతో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన #తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి సంపదపై పినయరాయి కమ్యూనిస్టు గూండాల కన్ను పడింది.దీనిపై #ట్రావెన్కోర్ వంశస్తంలు సుప్రీంకోర్టులో కేసువేసి 9 ఏళ్ళుగా పోరాడి చివరకు విజయం సాధించారు….!!జిల్లా జడ్జి సూపర్ విజన్లో ట్రావెన్కోర్ వంశస్తుల ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నడిచేలా ఈరోజు సుప్రీం కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది….!!
నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భేటీ
Tags:Travancore descendants in happiness with Supreme Court ruling.