ట్రావెల్ బస్సు బోల్తా-ఆరుగురికి గాయాలు

Date:05/12/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ నగర శివార్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడింది బస్సులో ప్రయాణిస్తున్న ఆరు మంది పైగా గాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న ఈ ట్రావెల్ బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత మధురవాడ కార్ షెడ్ సిగ్నల్ వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది అనంతరం బస్సు  బోల్తా పడింది ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు వీరిలో ఆరుగురు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నిద్రలోకి వెళ్ళను లేదా మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు గాయపడిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కరోనాతో మారిన లైఫ్ స్టైల్

Tags: Travel bus overturns, injures six

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *