త్రికోణం… మూవీ ప్రారంభం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకంపై నూతన నటీనటుల తో అర్జున్ సాయి దర్శకత్వంలో , రాజుమరియు   టి. శ్రీనివాస్ నిర్మిస్తోన్న వెరైటీ లవ్ స్టొరీ”త్రికోణం”. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు  అర్జున్ సాయి మాట్లాడుతూ” ఇదొక డిఫ్రెంట్ లవ్ స్టొరీ.అన్ని రహస్యలే అనేది ఉప శీర్షిక.T సిద్దార్థ, ప్రవీణ్ హీరోలుగా,ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం లో ప్రముఖ నటి కీ రోల్ లో నటిస్తుంది. కాకినాడ ,రాజమండ్రి,  మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపోకొనున్నాం.
సిద్ధార్థ, ప్రవీణ్, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి  కెమెరా:ఆనంద్ సంగీతం:శ్రీనివాస్
కో డైరెక్టర్:దిలీప్, నిర్మాతలు:రాజు, టి.శ్రీనివాస్
దర్సకత్వం:అర్జున్ సాయి

 

Tags:Triangle … the beginning of the movie

Leave A Reply

Your email address will not be published.