జగన్‌ను, గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసిన గిరిజన సంఘ నాయకుడు

Tribal leader who met Jagan and Governor Vishwa Bhushan

Tribal leader who met Jagan and Governor Vishwa Bhushan

Date:11/08/2019

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను, ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో గిరిజన సంఘ ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్‌ కలిశారు. ఇరువురిని విడివిడిగా కలిసి శాలువ కప్పి , పుష్పగుచ్చాలు అందజేసి , శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడి త్యా శంకర్‌నాయక్‌ ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు వినతిపత్రాలు అందజేసి, రాష్ట్రంలో గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

పది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Tags: Tribal leader who met Jagan and Governor Vishwa Bhushan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *