ఆధార్ సీడింగ్ కు ముప్పు తిప్పలు పడుతున్న గిరిజనులు

అరకులోయ ముచ్చట్లు :

 

మండల కేంద్రంలో ఆధార్ కేంద్రంలో ఆధార్ సీడింగ్  కు .ముప్పు తిప్పలు పడుతున్నారు మారుమూల గ్రామాల నుండి గిరిజనులు ఆధార్ సీడింగ్ కొరకు ఉదయం 5 గంటల ఎదురుసుస్తున్నారు  ముందుగా క్యూ లో నిలబడిన ఆధార్ సీడింగ్ అవుతుంది మిగతా కస్టమర్లకు మరుసటిరోజు రావాల్సి వస్తుందని పిల్ల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు నాలుగు మండలాల వారు అరకులోయ ఆధార్ అనుసంధానం దగ్గర రావడం చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ప్రతి మండల కేంద్రంలో ఆధార్ సీడింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే మాకు సులువుగా అవుతుంది అని గిరిజనులు అంటున్నారు కోవిడ్ సమయంలో భయం భయంతో  క్యూ లో ఉంటున్నామని అన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Tribals pose a threat to Aadhaar seeding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *