రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక నరకయాతన పడుతున్న గిరిజనులు

-రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
-మర్రిగూడ గిరిజనులు గగ్గోలు

విశాఖపట్నం ముచ్చట్లు :

 

అరకులోయ మండలంలోని బస్కి పంచాయతీ  మర్రిగూడ గాయిబంద రోడ్డు వెంటనే ప్రారంభం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు డిమాండ్ చేశారు 2021 సం లో ఎన్నికల్లో స్థానిక వార్డు మెంబర్ సర్పంచ్ పోటీదారులు రోడ్డు కావాలంటే అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రగల్భాలు పలికిననాయకులు ప్రస్తుతం రోడ్డు సమస్య కోసం కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రోడ్డు పూర్తి చేయాలని. గ్రామస్తులు కోరుతున్నారు వర్షాకాలం ఎటువంటి వాహనం గ్రామం లో వెళ్ళడానికి అవకాశం లేదు గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి రోడ్డు సమస్య తీవ్రంగా ఉంది తక్షణమే రోడ్డు సమస్య పరిష్కారం సూపాలని గాయి బంద మొర్రిగూడ యువత గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Tribesmen whose road facility is inadequate or infernal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *