చౌడేపల్లెలో బాలాజి సేవలకు సత్కారం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కెనరా బ్యాంకు చౌడేపల్లె బ్రాంచి లో పనిచేస్తున్న బాలాజి సేవలకు ఆదివారం అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజరు రమణమూర్తి సత్కరించారు.తిరుపతిలో జరిగిన సమావేశంలో రీజియన్‌ పరిధిలో బెస్ట్ ఫర్పామెన్స్ కస్టమర్‌ సర్వీస్‌ అవార్డును బాలాజికు అందజేసి అభినందించారు. బ్రాంచి అభివృద్దికి చేసిన సేవలకు గుర్తింపుగా జ్ఞాపికను అందజేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Tribute to Balaji’s services at Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *