చౌడేపల్లెలో పద్మనాభరెడ్డికు సన్మానం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, బూత్‌ కమిటీ అధ్యక్షుడు జె. పద్మనాభరెడ్డి ను శనివారం సన్మానించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ల సూచనలమేరకు పార్టీ భలోపేతానికి అహర్నిషలు కృషి చేస్తున్న పద్మనాభరెడ్డి సేవలను అభినందించారు. ఏఐపీపీ మెంబరు అంజిబాబు ఆధ్వర్యంలో సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ రవిచంద్రారెడ్డి ,కౌన్సిలర్‌ మనోహర్‌, కమిటీ సభ్యులు రమేష్‌బాబు, యోగానంద,మాజీ సర్పంచ్‌ గోవిందయ్య,జీవన్‌ రెడ్డి,రమేష్‌ తదితరులు కలిసి శాలువతో సన్మానించి బహుమతి అందజేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Tribute to Padmanabhareddy at Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *